LK Advani: ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే ఆడ్వాణీ

భాజపా సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

Updated : 27 Jun 2024 05:04 IST

దిల్లీ: భాజపా సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 96ఏళ్ల ఆడ్వాణీ ఎయిమ్స్‌లోని పాత ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారని, యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని