LK Advani: ఆసుపత్రి నుంచి ఆడ్వాణీ డిశ్చార్జ్‌

భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

Published : 05 Jul 2024 05:27 IST

దిల్లీ: భాజపా దిగ్గజ నేత, మాజీ ఉపప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ(96) గురువారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వృద్ధాప్య సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయన్ను బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని