సంక్షిప్త వార్తలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది.

Published : 30 Jun 2024 05:05 IST

రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3కు వాయిదా

ఠాణె: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో నమోదైన పరువు నష్టం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలకు గాను రాజేశ్‌ కుంతే అనే సంఘ్‌ పరివార్‌ కార్యకర్త ఈ కేసు పెట్టారు. శనివారం జరగాల్సిన విచారణ మేజిస్ట్రేట్‌ సెలవులో ఉండడం వల్ల వాయిదాపడిందని రాహుల్‌ గాంధీ తరఫు న్యాయవాది నారాయణ్‌ అయ్యర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు