TG News: సైబరాబాద్‌ పరిధిలో 18 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

సైబరాబాద్‌ పరిధిలో 18 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. 

Published : 27 Jun 2024 21:46 IST

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో 18 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఇన్‌స్పెక్టర్లు బదిలీ చేసిన చోట రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని