Andhra news: సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 27 Jun 2024 15:15 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సీఎస్‌గా నీరభ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు