chandrababu: అమరావతిపై చంద్రబాబు సమీక్ష.. ఎల్లుండి శ్వేతపత్రం

ఏపీ రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated : 01 Jul 2024 18:53 IST

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు