logo

విజయవాడ డివిజన్‌లో రైళ్ల రద్దు, మళ్లింపు

విజయవాడ డివిజన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు

Published : 04 Jul 2024 04:52 IST

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: విజయవాడ డివిజన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తిగా రద్దయిన రైళ్లు..

  •  07979 విజయవాడ-భద్రాచలం (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)      
  •  07278/07279 భద్రాచలం-విజయవాడ (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
  •  07575 తెనాలి-విజయవాడ (ఆగస్టు5వ తేదీ నుంచి 10వరకు)
  •  07630 తెనాలి-విజయవాడ (ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు)  
  •  07500 విజయవాడ-గూడూరు (ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు)
  •  07458 గూడూరు-విజయవాడ (ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు)
  • 07781/07782 విజయవాడ-మాచర్ల (ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు)
  •  07629 విజయవాడ-తెనాలి (ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు) 
  •  07464/07465 విజయవాడ-గుంటూరు(ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
  • 07755/07756 గుంటూరు-విజయవాడ(ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు) నీ 07755 డోర్నకల్‌-విజయవాడ(ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
  •  17270 నర్సాపూర్‌-విజయవాడ (ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు) నీ 07978 విజయవాడ-బిట్రగుంట ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు)  
  •  17237 బిట్రగుంట-చెన్నైసెంట్రల్‌ (ఆగస్టు4వ తేదీ నుంచి 11వరకు) 
  •  17237/17238 బిట్రగుంట-చెన్నైసెంట్రల్‌ (ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు)
  • 07862 విజయవాడ-నర్సాపూర్‌ (ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు) నీ 17269 విజయవాడ-నర్సాపూర్‌ (ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు)
  • 12713/17214 విజయవాడ-సికింద్రాబాద్‌ (ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు)    
  •  17201/17202 గుంటూరు-సికింద్రాబాద్‌ (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
  •  17329/17330 విజయవాడ-హుబ్లీ (ఆగస్టు 4వ తేదీ నుంచి 10వరకు)  
  • 17487/17488 విశాఖపట్నం-కడప (ఆగస్టు5వ తేదీ నుంచి 11వరకు) 
  •  12711/12712 విజయవాడ-చెన్నై సెంట్రల్‌ (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
  • 12077/12078 విజయవాడ-చెన్నైసెంట్రల్‌ (ఆగస్టు 5,7,8,9,10 తేదీల్లో)
  • దారి మళ్లించిన రైళ్లు(వయా రాయనపాడు మీదగా)..
  •  12740 సికింద్రాబాద్‌-విశాఖపట్నం (ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు)
  •  20804 గాంధీనగర్‌-విశాఖపట్నం (ఆగస్టు 4వ తేదీ) నీ 20820 ఓక-పూరి (ఆగస్టు7వ తేదీ)
  •  12804 నిజాముద్ధీన్‌-విశాఖపట్నం (ఆగస్టు 4,7 తేదీల్లో)
  •  11019 చత్రపతి శివాజీ టెర్మినల్‌-భువనేశ్వర్‌ (ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు) 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని