logo

కలెక్టర్‌కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్‌ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 29 Jun 2024 04:02 IST

ఉడాకాలనీ, న్యూస్‌టుడే: కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్‌ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. సంఘ కార్యదర్శి బాలభాస్కరరావు, నాయకులు పి.భూషణరావు, అనిల్‌కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీ కలెక్టర్‌ను ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
అంబేడ్కర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఉద్యోగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని