logo

Politics: జొన్నవాడ ఈఓగా వెంకట శ్రీనివాసులు రెడ్డి

జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిగా  ర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Published : 01 Jul 2024 17:36 IST

బుచ్చిరెడ్డిపాలెం: జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిగా  ర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం ఆలయ సిబ్బంది కార్యనిర్వహణ అధికారికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని