logo

ఎంపీగా రఘునందన్‌రావు ప్రమాణస్వీకారం

మెదక్‌ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రఘునందన్‌రావు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.

Published : 26 Jun 2024 01:35 IST

మెదక్‌ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రఘునందన్‌రావు మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ‘ఐ రఘునందన్‌రావు మాధవనేని’.. అంటూ ప్రారంభించి.. చివరన జై హింద్‌..జై తెలంగాణ అంటూ ముగించారు. కార్యక్రమానికి కుర్తా పైౖజామా వేసుకొని వచ్చారు.

న్యూస్‌టుడే, చేగుంట 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు