logo

Mahbubnagar: గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్టు

రాజాపూర్ మండలం సింగమ్మగూడ తండాకు చెందిన లక్ష్మీ అనే మహిళ గుండేడు గ్రామంలో ఇల్లు తీసుకొని అక్కడ గంజాయి అమ్మకాలు చేస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

Published : 14 Jun 2024 20:37 IST

జడ్చర్ల: రాజాపూర్ మండలం సింగమ్మగూడ తండాకు చెందిన లక్ష్మీ అనే మహిళ గుండేడు గ్రామంలో ఇల్లు తీసుకొని అక్కడ గంజాయి అమ్మకాలు చేస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో జడ్చర్ల ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో  హైదరాబాద్ నుంచి తెచ్చిన రెండు కిలోల గంజాయి లభ్యమైందని, దాని విలువ లక్ష రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మహిళను అదుపులో తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు