logo

Mahbubnagar: సుంకేసుల నుంచి నీటి విడుదల

రాజోలి శివారులోని సుంకేసుల జలాశయంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

Published : 18 Jun 2024 19:52 IST

రాజోలి: రాజోలి శివారులోని సుంకేసుల జలాశయంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి 2,600 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఒక గేటు ద్వారా దిగువకు 2,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా జేఈ రాజు తెలిపారు. 1.15 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 291.80 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లుగా జేఈ రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని