logo

Mahbubnagar: కొనసాగుతున్న నారాయణ స్వామి ఉత్సవాలు

మండల కేంద్రమైన రాజోలిలో జరుగుతున్న శ్రీలక్ష్మి వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు శుక్రవారం కూడా కొనసాగాయి.

Published : 21 Jun 2024 17:55 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలిలో జరుగుతున్న శ్రీలక్ష్మి వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు శుక్రవారం కూడా కొనసాగాయి. స్వామి వారికి ఉదయం అభిషేకాలు, మహామంగళహారతి, నిత్యహోమం, అలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు గోపీనాథ్ ఆధ్వర్యంలో.. స్వామికి సూర్య ప్రభ వాహన సేవ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో ఆలయం నుంచి మార్గబీడు వీధిలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు, తిరిగి స్వామి వారి ఆలయానికి ఊరేగింపు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు