logo

ఇళ్లు శిథిలం.. భయం పదిలం

నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్ల గ్రామంలో మట్టిమిద్దె కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ, ముగ్గురు పిల్లలు మృతిచెందగా.. ఇంటి పెద్ద గాయాలతో బయటపడ్డారు.

Updated : 02 Jul 2024 05:33 IST

మహబూబ్‌నగర్‌ బ్రాహ్మణవాడిలో ఓ ఇల్లు

నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్ల గ్రామంలో మట్టిమిద్దె కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ, ముగ్గురు పిల్లలు మృతిచెందగా.. ఇంటి పెద్ద గాయాలతో బయటపడ్డారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చాలా చోట్ల మట్టిమిద్దె ఇళ్లు ఉన్నాయి. ఏటా వర్షాలకు గోడలు, మట్టిఇళ్లు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందస్తు చర్యలపై అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రమాద ఘటనలు పునరావృతమవుతున్నా తీరు మారడంలేదు. ఇళ్లే కాకుండా కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయి.

న్యూస్‌టుడే, బృందం

మహబూబ్‌నగర్‌ పాన్‌చౌరస్తాలో..

కొల్లాపూర్‌ గాంధీ హైస్కూల్‌ ఎదురుగా..

నారాయణపేట సింగాô్ బేస్‌కాలనీలో మసీదు వెనక

అయిజ: ఓ వైపు గోడ కూలి శిథిలావస్థలో ఇల్లు

అమరచింతలో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని