logo

Mahbubnagar: అధికారి పదవీ విరమణ.. ఎమ్మెల్యే హాజరు

ఇటిక్యాల మండల ఎంఈఓ రాజు పదవి విరమణ కార్యక్రమానికి శుక్రవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు.

Updated : 28 Jun 2024 17:34 IST

రాజోలి: ఇటిక్యాల మండల ఎంఈఓ రాజు పదవి విరమణ కార్యక్రమానికి శుక్రవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. మండలంలోని ధర్మవరం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనను శాలువా వేసి సన్మానించి, సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో భారాస నాయకులు,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని