logo

Politics: సమస్యలపై కలెక్టర్‌కు వినతి

అలంపూర్ తాలూకాలోని వివిధ మండలాలలో ఉన్న వసతి గృహాలకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే విజయుడు జిల్లా కలెక్టర్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Published : 13 Jun 2024 21:12 IST

రాజోలి: అలంపూర్ తాలూకాలోని వివిధ మండలాలలో ఉన్న వసతి గృహాలకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే విజయుడు జిల్లా కలెక్టర్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన గురువారం కలెక్టరేట్‌లో కలిసి సమస్యలపై విన్నవించారు.  గతంలో నిలిచిపోయిన ఆర్ఎంబీ రోడ్ల పనులను త్వరగా ప్రారంభించాలని, ప్రజలకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని