logo

Mahbubnagar: సుంకేసుల జలాశయానికి వరద

రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి శనివారం 18,500 క్యూసెక్కుల వరదనీరు ఇన్ ఫ్లోగా నమోదైంది.

Updated : 15 Jun 2024 20:27 IST

రాజోలి: రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి శనివారం 18,500 క్యూసెక్కుల వరదనీరు ఇన్ ఫ్లోగా నమోదైంది. దీంతో డ్యాం లోని 30 గేట్లలో రెండు గేట్లను ఒక మీటర్ మీద ఎత్తి, 8,400 క్యూసెక్కుల నీడిని దిగకు విడుదల చేస్తున్నట్లుగా డ్యామ్ జేఈ రాజు తెలిపారు. 292.00 మీటర్ల గరిష్ట స్థాయి నీటిమట్టం ఉన్న డ్యాంలో.. ప్రస్తుతం 291.50 మీటర్ల నీటిమట్టం నమోదు అయిందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు