logo

Mahbubnagar: మిషన్ భగీరథపై ఇంటింటి సర్వే

మేజర్ పంచాయతీ అయిన రాజోలి గ్రామంలో మిషన్ భగీరథపై శుక్రవారం ఇంటింటి సర్వే చేపట్టారు.

Published : 14 Jun 2024 20:56 IST

రాజోలి: మేజర్ పంచాయతీ అయిన రాజోలి గ్రామంలో మిషన్ భగీరథపై శుక్రవారం ఇంటింటి సర్వే చేపట్టారు. కార్యదర్శి రజేశ్, అంగన్వాడీ కార్యకర్తలు కలసి ఆయా కాలనీలలో చేపట్టిన సర్వేను ఎంపీవో ఖాజా పరిశీలించారు. ఇంట్లో ఉండే వారెందరు.? మిషన్ భగీరథ కుళాయి ఉందా.? వచ్చే నీరు సరిపోతున్నాయా.? నీరు ఏ విధంగా వస్తున్నాయి.? అనే వివరాలను సమగ్రంగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీవో వారికి సూచించారు. ఇచ్చిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు