logo

Kurnool: మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం

ఆదోని ఆర్ట్స్ కళాశాల సమావేశ భవనంలో అంతర్జాతీయ మాదక ద్రావ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

Published : 26 Jun 2024 15:30 IST

ఆదోని మార్కెట్: ఆదోని ఆర్ట్స్ కళాశాల సమావేశ భవనంలో అంతర్జాతీయ మాదక ద్రావ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్తాల వల్ల వచ్చే అనర్థాలను వివరించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ సీఐలు తేజ మూర్తి, నిరంజన్ రెడ్డి, మంజునాథ్సబ్, సెబ్ సీఐలు వినీలత, శ్రీథర్ సెబ్ ఎస్సైలు ఇస్మాయిల్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు