logo

Politics: మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి 84 జన్మదినం సోమవారం అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Published : 01 Jul 2024 17:30 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి 84 జన్మదినం సోమవారం అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ రాజశేఖర్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని