logo

ఉరూరా పింఛను పండగ

జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్‌ పురపాలక సంఘాలతో పాటు మేజర్‌ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు.

Updated : 02 Jul 2024 05:49 IST

న్యూస్‌టుడే బృందం

జిల్లాలోని 29 మండలాలతో పాటు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్‌ పురపాలక సంఘాలతో పాటు మేజర్‌ పంచాయతీలు, గ్రామాల్లో కోలాహలంగా పింఛన్లను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 2,21,240 మంది పింఛనుదారులు ఉండగా.. తొలిరోజు సోమవారం 2,11,000 మందికి పింఛన్లు పంపిణీ చేశారు.

నంద్యాల: నందమూరినగర్‌లో పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి ఫరూక్, నాయకులు

దివ్యాంగుడికి పింఛన్లు అందజేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

డోన్‌: కొచ్చెర్వులో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల

నందికొట్కూరు : నందికొట్కూరులో పింఛను మొత్తం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

ఆదోనిలోని విక్టోరియపేటలో పింఛను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డా.పార్థసారథి

ఆదోని మండలం మండిగిరిలో కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షినాయుడు, జనసేన బాధ్యుడు మల్లప్ప తదితరులు

ఆలూరు: పింఛనును అందజేస్తున్న తెదేపా ఆలూరు నియోజకవర్గ బాధ్యుడు వీరభద్రగౌడ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని