logo

హంద్రీ వంతెనకు ఆపద!

నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్‌విహార్‌ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి.

Published : 29 Jun 2024 03:42 IST

ఒకటో పట్టణం నుంచి బుధవారపేటకు వెళ్లే మార్గంలో దెబ్బతిన్న హంద్రీ వంతెన రక్షణ గోడ

నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్‌విహార్‌ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. రక్షణగోడ దిమ్మెలు దెబ్బతినడంతో వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.

ఈనాడు, కర్నూలు

నిలువునా చీలిన రక్షణ గోడ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని