logo

నేడు అక్షర శిల్పి సంస్మరణ సభ

కర్నూలు 46వ డివిజన్‌ నరసింహారెడ్డి నగర్‌లోని నగరూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్‌ హాలులో గురువారం ఉదయం 11 గంటలకు రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వీడియో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి బుధవారం తెలిపారు.

Published : 27 Jun 2024 02:11 IST

కర్నూలు 46వ డివిజన్‌ నరసింహారెడ్డి నగర్‌లోని నగరూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్‌ హాలులో గురువారం ఉదయం 11 గంటలకు రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వీడియో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి బుధవారం తెలిపారు. ప్రజాప్రతినిధులు, పాత్రికేయ రంగానికి చెందిన ప్రతినిధులు, విద్యార్థులు హాజరవుతున్నట్లు చెప్పారు.

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని