logo

శ్రీశైలం జలాశయానికి వరద నీరు

ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 456 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది.

Published : 30 Jun 2024 09:02 IST

సున్నిపెంట సర్కిల్: ఎగువ పరీవాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 456 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి 815.00 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 37.3540 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయం నిండటంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని