logo

Adoni: రైలు కిందపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఆదోని పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి ఈశ్వర్ సోమవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు.

Published : 17 Jun 2024 16:28 IST

ఆదోని నేరవిభాగం: ఆదోని పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి ఈశ్వర్ సోమవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. ఆదివారం రాత్రి బయటికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఈశ్వర్ ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని