logo

మహానంది పుణ్యక్షేత్రంలో చిరుత సంచారం

మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చిరుతపులి మాడవీధుల్లో సంచరించిన ఘటన కలకలం రేపింది.

Published : 30 Jun 2024 13:07 IST

మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత చిరుతపులి మాడవీధుల్లో సంచరించిన ఘటన కలకలం రేపింది. గత 20రోజులుగా క్షేత్రాన్ని వీడి పోకుండా పందులు, కుక్కలు, ఇతర జంతువులను సంహారం చేస్తుంది. నిత్యం గోశాల వద్దకు వెళ్లి దాడులు చేయడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తోంది. అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దేవస్థానం వారు, స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని