logo

Kurnool: ఆర్‌వీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

రాయలసీమ ప్రాంత విద్యార్థులు, యువకుల సమస్యలపై పోరాడుతున్న ఆర్‌వీఎఫ్(రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్) ఆవిర్భావ దినోత్సవాలు జులై 13 నుంచి 18 వరకు రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజునాయుడు పిలుపునిచ్చారు.

Published : 29 Jun 2024 21:32 IST

రైతునగరం (నంద్యాల): రాయలసీమ ప్రాంత విద్యార్థులు, యువకుల సమస్యలపై పోరాడుతున్న ఆర్‌వీఎఫ్(రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్) ఆవిర్భావ దినోత్సవాలు జులై 13 నుంచి 18 వరకు రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజునాయుడు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆటో వర్కర్స్ యూనియన్ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసినందకు వెంకట శివుడు యూనియన్ సభ్యత్వం రద్దు చేసి, సస్పెండ్‌ చేసినట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘురామ మూర్తి, సుంకయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని