logo

Kurnool: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో నీరు ఎక్కువ నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది సీజనల్‌ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు అప్రమంతంగా ఉండాలని ప్రభుత్వ డాక్టర్ పార్వతమ్మ, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు.

Published : 28 Jun 2024 19:04 IST

చిప్పగిరి: వర్షాకాలంలో నీరు ఎక్కువ నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది సీజనల్‌ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు అప్రమంతంగా ఉండాలని ప్రభుత్వ డాక్టర్ పార్వతమ్మ, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు. శుక్రవారం సీహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ల్ వ్యాధుల నివారణ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మండల కేంద్రమైన చిప్పగిరి కేజీబీవీ పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ సౌజన్య ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు, బాలికలకు సకిల్ సేల్ అనీమియా, స్టాప్ డయేరియా, మలేరియా నివారణ మాసోత్సవం పై అవగాహన కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని