logo

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఎమ్మిగనూరు వ్యవసాయం: విద్యార్థులు జీవితంలో ఎదిగేందుకు పాఠశాల దశ కీలకమైందని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీఐలు మధుసూదన్ రావు, మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

Updated : 26 Jun 2024 13:43 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: విద్యార్థులు జీవితంలో ఎదిగేందుకు పాఠశాల దశ కీలకమైందని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీఐలు మధుసూదన్ రావు, మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప కూడలిలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జీవితం అంధకారం అవుతుందని అన్నారు. ఈ  కార్యక్రమంలో సీఐ ఏరిషా వలి, సెబ్ సీఐ భార్గవరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని