logo

Kurnool: ఎమ్మెల్యేని కలిసిన అంగన్వాడీ కార్యకర్తలు

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అంగన్వాడీ సూపర్‌వైజర్‌ అంజలి, కార్యకర్తలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.

Published : 26 Jun 2024 15:42 IST

సున్నిపెంట సర్కిల్: శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అంగన్వాడీ సూపర్‌వైజర్‌ అంజలి, కార్యకర్తలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఆయనతో కేకు కట్ చేయించారు. శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓర్పుల లక్ష్మి, కాశమ్మ, రమణమ్మ, వరలక్ష్మి, మల్లీశ్వరి, బసవేశ్వరి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు