logo

సీఎన్‌ఆర్‌ రావుకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

భారతరత్న డాక్టర్‌ సీఎన్‌ఆర్‌ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు శుభాకాంక్షల లేఖ పంపించారు.

Published : 01 Jul 2024 02:28 IST

రాష్ట్రపతి పంపిన లేఖ

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: భారతరత్న డాక్టర్‌ సీఎన్‌ఆర్‌ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు శుభాకాంక్షల లేఖ పంపించారు. నగర జిల్లాధికారి కేఏ దయానంద, అదనపు జిల్లాధికారి కృష్ణమూర్తి, ఇతర అధికారులతో కలిసి ఆయనను ఆదివారం కలుసుకుని లేఖను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైసూరు తలపాగాతో ఆయనను ఘనంగా సత్కరించారు.

భారతరత్న సీఎన్‌ఆర్‌ రావుతో అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని