logo

భాజపా శ్రేణుల నిరసన జ్వాల

ప్రభుత్వ వాల్మీకి సంక్షేమ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యతవహిస్తూ పదవికి రాజీనామా చేయాలని భాజపా నినదించింది.

Published : 29 Jun 2024 02:01 IST

ప్రభుత్వ వాల్మీకి సంక్షేమ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యతవహిస్తూ పదవికి రాజీనామా చేయాలని భాజపా నినదించింది. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు జోరుగా సాగాయి. చిత్రదుర్గ మదకరినాయక విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రాజీనామా డిమాండు చేస్తూ.. ఆందోళనలో పాల్గొన్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయంద్రే (తొలి చిత్రం).. తుమకూరులోనూ భాజపా శ్రేణుల ఆద్యమ తీవ్రత.. రాష్ట్ర పాలకుల దిష్టిబొమ్మల ఊరేగింపు (మలిచిత్రం)

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని