logo

Fire: కరీంనగర్‌ బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం

కరీంనగర్‌ బస్టాండ్‌ కాంప్లెక్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  బ్యాంక్‌ నుంచి భారీగా పొగ వస్తోంది.

Updated : 02 Jul 2024 00:59 IST

కరీంనగర్‌: కరీంనగర్‌ బస్టాండ్‌ కాంప్లెక్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్‌ నుంచి భారీగా పొగ వస్తోంది. బ్యాంకులో సైరన్ల శబ్దం విని అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. పొగలను ఆర్పేందుకు కెమికల్‌ చల్లారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని