logo

Crime News: ప్రేమ పేరుతో బాలికను మోసగించిన కానిస్టేబుల్‌

నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఓ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్‌ను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Updated : 28 Jun 2024 07:03 IST

రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఓ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్‌ను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు గురువారం వివరాలు తెలిపారు. రాజేంద్రనగర్‌ మాణిక్యమ్మకాలనీకి చెందిన ప్రదీప్‌ కుమార్‌ శంషాబాద్‌ ఆర్‌జీఐఏ ఠాణాలో పని చేస్తున్నాడు.ఓ బాలిక(17)కు మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసి మోసగించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని