logo

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, పారిశుద్ధ్య విభాగం ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నగరంలో స్వచ్ఛతను సాకారం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి  స్పష్టంచేశారు.

Published : 05 Jul 2024 02:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, పారిశుద్ధ్య విభాగం ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నగరంలో స్వచ్ఛతను సాకారం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి  స్పష్టంచేశారు.  గురువారం జోనల్‌ కమిషనర్లతో ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు.  సీజనల్‌ వ్యాధుల కట్టడిపై సంబంధిత విభాగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సు వసూళ్లు, ఇతర అంశాలపై సమీక్ష చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని