logo

సైక్లింగ్‌తో అన్నివిధాలా ఆరోగ్యం

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా శరీరం నిత్య నూతనంగా ఉంటుందని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు.

Published : 01 Jul 2024 03:14 IST

మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్‌

బొల్లారం, న్యూస్‌టుడే: ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా శరీరం నిత్య నూతనంగా ఉంటుందని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఆదివారం రాష్ట్ట్ర్రపతి నిలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ సైక్లిస్ట్స్‌ గ్రూప్‌ (హెచ్‌సీజీ) ఆధ్వర్యంలో నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) సహకారంతో ‘పెడల్‌ ఫర్‌ ది ప్లానెట్‌’ పేరుతో సైక్లోథాన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్‌ ర్యాలీని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని