logo

పొట్టి కప్‌ వచ్చె.. సంబరాలు తెచ్చె

ఆరు బంతులు.. కోట్ల కళ్లు.. చివరి బంతి పడిందో లేదో.. ఒక్కసారిగా నగరమంతా  వేడుకల్లో మునిగిపోయింది.

Updated : 30 Jun 2024 06:26 IST

మాదాపూర్‌లో యువతుల సందడి

ఆరు బంతులు.. కోట్ల కళ్లు.. చివరి బంతి పడిందో లేదో.. ఒక్కసారిగా నగరమంతా  వేడుకల్లో మునిగిపోయింది. శనివారం రాత్రి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధించడంతో భాగ్యనగరమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చుతూ అభిమానులు సందడి చేశారు. జయహో భారత్‌ నినాదాలు హోరెత్తాయి.

రాయదుర్గంలో..

 

షాబాద్‌లో యువకుల కేరింతలు.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని