logo

డీఎస్‌కు ఘన నివాళి

ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ భౌతికకాయానికి శనివారం పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

Updated : 30 Jun 2024 06:24 IST

ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ భౌతికకాయానికి శనివారం పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు నేతలు తరలివచ్చి నివాళులు అర్పించారు

 ఆర్‌.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ 

 

కె.కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మి, తలసాని శ్రీనివాసయాదవ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని