logo

నిడదవోలులో సెబ్ ఆధ్వర్యంలో ప్రదర్శన

నిడదవోలు :  డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సెబ్ ఆధ్వర్యంలో  ప్రదర్శన నిర్వహించారు.  ఈ సందర్భంగా డ్రగ్స్‌ను వదిలి యువతా.. మేలుకో అంటూ నినాదాలతో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

Updated : 26 Jun 2024 12:42 IST

నిడదవోలు :  డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సెబ్ ఆధ్వర్యంలో  ప్రదర్శన నిర్వహించారు.  ఈ సందర్భంగా డ్రగ్స్‌ను వదిలి యువతా.. మేలుకో అంటూ నినాదాలతో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన గణేష్ చౌక్ సెంటర్ నుంచి ప్రారంభమై పట్టణంలోని పలు వీధులలో సాగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు సీఐ జానకిరామయ్య, ఎస్ఈబీ సీఐ వీరబ్రహ్మం, ఎస్సై దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని