logo

నారా లోకేశ్‌ను కలసిన 1996 డీఎస్సీ అభ్యర్థులు

డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్‌ కింద ఉద్యోగాలు ఇచ్చారు.

Updated : 01 Jul 2024 05:41 IST

లోకేశ్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న అభ్యర్థులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: డీఎస్సీ- 1996లో అర్హత సాధించిన అభ్యర్థులు  విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆదివారం ఉండవల్లిలో కలిశారు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్‌ కింద ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే 1996 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 135 మంది మాత్రమే ఉన్నారు. తమకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థులు షేక్‌ అలీ, డీఎల్‌ రావు, అంజనేయులు, సుబ్బారావు, మల్లికార్జునరావు, మహమ్మద్‌ గౌస్, నందకుమార్, తిప్పేస్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని