logo

గోదారమ్మ వచ్చేసింది!

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి.

Published : 06 Jul 2024 04:44 IST

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణా నదిని తాకడానికి ప్రవహిస్తున్న ఈ చిత్రం జక్కంపూడి సమీపంలో కొండల మధ్య ఇలా అందంగా కనిపించింది. పట్టిసీమ ఎత్తిపోతల వద్ద 16 పంపుల ద్వారా 5,664 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాలువలోకి విడుదల చేశారు.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని