logo

దుర్గమ్మా.. మన్నించమ్మా!

విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్‌ రోడ్డు చిన్న గోపురం ముందున్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మహామండపం గోడలకు పిచ్చిమొక్కలు మొలిచాయి. చెట్ల పొదలు పెరిగిపోయాయి.

Updated : 05 Jul 2024 05:12 IST

అపరిశుభ్రంగా ఆలయ పరిసరాలు

గుడి సమీపంలో గోడపై ఇలా..

విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్‌ రోడ్డు చిన్న గోపురం ముందున్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మహామండపం గోడలకు పిచ్చిమొక్కలు మొలిచాయి. చెట్ల పొదలు పెరిగిపోయాయి. క్యూలైన్ల పక్కన పిచ్చి మొక్కలు ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో విష పురుగులు క్యూలైన్ల వైపు వస్తున్నాయి. చెత్త, ప్లాస్టిక్‌ సీసాలను ఘాట్‌ రోడ్డు ఓంకారం మలుపులోని గోడ పక్కన పడేస్తున్నారు. మరోవైపు మహా మండపం పక్కనున్న మెట్ల మార్గం దారికి పక్కన పొదలు, పశువుల పేడ కుప్పలుగా పోశారు. వాటిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు.

ఈనాడు, అమరావతి

కొండ అంచుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు