logo

దస్త్రాలు దహనం.. పెదపులిపాక వద్ద కలకలం

కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన కొన్ని కీలక దస్త్రాలు బుధవారం రాత్రి పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద దహనం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 04 Jul 2024 05:08 IST

కాలిపోయిన దస్త్రాలు

కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన కొన్ని కీలక దస్త్రాలు బుధవారం రాత్రి పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద దహనం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని బోడే ప్రసాద్‌కు వివరించగా.. ఆయన అక్కడకు చేరుకుని తగలబడుతున్న దస్త్రాలు పరిశీలించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలంటూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లు

దస్త్రాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌

పెనమలూరు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని