logo

AB Venkateswara Rao: సరిలేరు మీకెవ్వరు.. సగర్వంగా పదవీ విరమణ చేసిన ఏబీవీ

వైకాపా సర్కారు కుట్రపూరితంగా చేసిన అక్రమ సస్పెన్షన్‌పై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ హోదాలో సగర్వంగా పదవీ విరమణ చేశారు.

Published : 01 Jun 2024 08:04 IST

ఈనాడు, అమరావతి : వైకాపా సర్కారు కుట్రపూరితంగా చేసిన అక్రమ సస్పెన్షన్‌పై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ హోదాలో సగర్వంగా పదవీ విరమణ చేశారు. ఏబీవీ అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్‌ అధికారిగా... ఆయన సేవలను, ధైర్యసాహసాలను పలువురు కొనియాడారు. తనను కలిసిన ఆత్మీయులను హత్తుకున్న ఏబీవీ.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని