logo

Adilabad: డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా

హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.

Published : 03 Jul 2024 16:00 IST

ఎదులాపురం: హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన సమాన పనికి సమాన వేతనం ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహా ధర్నాలో ఆదిలాబాద్ జిల్లా నుంచి భారీగా కార్మికులు తరలి వెళ్లి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని