logo

Adilabad: వన సంరక్షణతోనే జీవకోటికి మనుగడ

మొక్కలను నాటి వాటిని సంరక్షించి చెట్లుగా మార్చినప్పుడే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ఉపాధి హామీ ఏపీవో గంగాధర్ అన్నారు.

Published : 04 Jul 2024 19:34 IST

తానూరు: మొక్కలను నాటి వాటిని సంరక్షించి చెట్లుగా మార్చినప్పుడే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ఉపాధి హామీ ఏపీవో గంగాధర్ అన్నారు. గురువారం ఆయన ఉపాధి సిబ్బంది, గ్రామస్థులతో కలిసి బేల్ తరోడాలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి గోప సాయినాథ్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని