logo

Adilabad: చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

బోథ్ మండలంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు.

Published : 01 Jul 2024 16:28 IST

బోథ్: బోథ్ మండలంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. రజకుల సమస్యలను పరిష్కరించాలని, ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు డబ్బులు చెల్లించాలన్నారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సంధ్యారాణి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎంపీటీసీలు మహేందర్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని