logo

adilabad: ఇంటర్‌సిటీ రైలు రద్దు

సోమవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి బయలుదేరే ఇంటర్‌సిటీ రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. 

Published : 01 Jul 2024 07:49 IST


ఎదులాపురం : సోమవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి బయలుదేరే ఇంటర్‌సిటీ రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్-నాందేడ్-ఆదిలాబాద్ (ట్రైన్ నెంబర్ 17409, 17410) పూర్తిగా రద్దు చేసినట్టు ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని