logo

Adilabad: నూతన కార్యవర్గం ఎన్నిక

నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడిని మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంఘం భవనంలో ఎన్నుకున్నారు.

Published : 02 Jul 2024 16:11 IST

ఆదిలాబాద్ అర్బన్: నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షుడిని మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంఘం భవనంలో ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడు మాచర్ల రాములు పదవి కాలం ముగిసిన కారణంగా ఆయనను సన్మానించి కొత్త అధ్యక్షుడిగా సోమగారి వెంకటేష్ ను ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వేణు గోపాల్, కార్యనిర్వహక అధ్యక్షుడు యెల్మెల్వార్ రామ్ కుమార్, అజయ్ కుమార్, శ్రీనివాస్, రాములు, షేర్లవార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు