logo

కాంగ్రెస్‌లోకి ఆరెపల్లి

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ సొంత గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారాసలో చేరిన ఆయన.. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో భాజపాలో చేరి మానకొండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Updated : 30 Mar 2024 06:11 IST

మోహన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న దీపాదాస్‌ మున్షి

మానకొండూర్‌, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ సొంత గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారాసలో చేరిన ఆయన.. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో భాజపాలో చేరి మానకొండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి, మంత్రి పొన్నం తదితరుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని